ADVT
జూడాల ఉపకార వేతనాలు పెంచాలని నిర్ణయం
13-02-2018 22:09:41
అమరావతి: జూడాల ఉపకార వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఉపకార వేతనాల బకాయిలు విడుదలకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. రూ. 32 కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ రేపు జీవో ఇవ్వనుంది. 2018-19 ఏడాదికి సంబంధించి అభ్యంతరాలను ప్రభుత్వం నియమించిన కమిటీకి తెలపాలని మంత్రి కామినేని అన్నారు. రేపటి నుంచి తలపెట్టిన జూడాల ఆందోళన తాత్కాలికంగా విరమించారు. ఈనెల 28లోగా మా డిమాండ్లను పరిష్కరించకుంటే మార్చి 1 నుంచి ఆందోళన చేపడతామని జూడాలు హెచ్చరించారు.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.