ADVT
ఉద్యోగులకు అమెజాన్‌ భారీ షాక్..
13-02-2018 20:01:52
న్యూఢిల్లీ: ప్రముఖ సంస్థ అమెజాన్‌ ఉద్యోగులకు షాక్ ఇవ్వనుంది. త్వరలో తమ సంస్థ నుంచి వందలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తాజా నివేదిక ప్రకారం తెలుస్తోంది. అమెజాన్‌ ప్రధాన కార్యాలయంలో ఉన్న ఉద్యోగులను తీసివేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ సంస్థలో 5,66,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అమెజాన్‌లో బాగా అభివృద్ధి చెందుతున్న విభాగాల్లోకి ఉద్యోగులను తీసుకొని, రిటైల్‌ వ్యాపారంలో ఉద్యోగులను తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.