ADVT
మరో రనౌట్.. ఈసారి రహానే
13-02-2018 18:56:48
పోర్ట్ ఎలిజబెత్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదో వన్డేలో భారత్ 176 పరుగుల వద్ద మరో వికెట్ కోల్పోయింది. రబడా బౌలింగ్‌లో అజింక్యా రహానే (8) రనౌట్ అయ్యాడు. భారత్ ఇప్పటి వరకు మూడు వికెట్లు కోల్పోగా అందులో రెండు రనౌట్లే కావడం విశేషం. ప్రస్తుతం 33 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (92), శ్రేయాస్ అయ్యర్ (2) క్రీజులో ఉన్నారు. 

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.