ADVT
గుంటూరులో నీట మునిగి ఇద్దరు కూలీలు మృతి
13-02-2018 18:54:16
గుంటూరు: తాడేపల్లి మండలం ఉండవల్లి దగ్గర శివరాత్రి పర్వదినం రోజున విషాదం చోటు చేసుకుంది. గుంటూరు చానల్‌లో నీట మునిగి ఇద్దరు కూలీలు మృతి చెందారు. తూటాకు తొలగిస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులు మంగళగిరికి చెందిన కాళీ(23), గండాలు(20)లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.