ADVT
నెల్లూరులో కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన
13-02-2018 17:05:16
నెల్లూరు: నగరంలోని మూడో వార్డులో కమ్యూనిటీ భవన నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన జరిగింది. మేయర్ అబ్దుల్‌ అజీజ్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ... దళితుల అభ్యున్నతికి తెలుగుదేశం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అంతేగాక ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల కేటాయింపులో నెల్లూరుదే అగ్రస్థానం అని వారన్నారు.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.