ADVT
శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న ఆర్ధిక మంత్రి
13-02-2018 12:11:04
కరీంనగర్: జిల్లాలోని తిమ్మాపూర్ మండలం ఎంఎండీ కాలనీలోగల శ్రీ మృత్యుంజయ మహా దేవాలయంలో జరుగుతున్న మహాశివరాత్రి వేడుకల్లో రాష్ట్ర ఆర్ధిక, పౌరసరఫరా శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. మృత్యుంజయ దేవాలయంలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.