ADVT
ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను
13-02-2018 03:46:22
ఇకపై ఎన్నికల్లో పోటీచేయబోను. అనారోగ్యం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నా. కొద్దిరోజులుగా వెన్ను, మోకాళ్ల నొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. ఎన్నికల్లో పాల్గొనకపోయినా పార్టీ కోసం మాత్రం పనిచేస్తా.
 
- కేంద్రమంత్రి ఉమా భారతి

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.